ఎపిడ్యూరల్ తీసుకుంటే ఏమవుతుందోనని
ఇంకా సందేహమా?
భవానీ శంకర్ కొడాలి ఎం.డి
ఇందుకు చింతించాల్సిన పనిలేదు. అనుభవజ్ణులైన ప్రసూతి వైద్యులు, నర్సులు మీకు సహాయంగా ఉంటారు. ప్రధాన ఘట్టం ముగిసేవరకూ పరిస్థితిని తట్టుకోగలగడానికి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. ఎపిడ్యూరల్ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తిచేయడానికి అనస్తీషియాలజిస్టు అనుక్షణం సహకరిస్తూ ఉంటాడు. చాలా సులభంగా ఈ విషమ పరిస్థితిని దాటి వచ్చినందుకు మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.
Click below for the
next item

|