


ETV - Exclusive television
interview on labor analgesia in India
|
Painfreebirthing.com
గర్భిణులకు అవగాహన కలిగించడానికి
ఉద్దేశించిన వెబ్ సైటు
నొప్పిలేకుండా హాయిగా ప్రసవించాలని కోరుకునే మహిళలకు కావలసిన సమచారం అందించే వెబ్ సైట్ ఇది. నొప్పి నివారక పద్దతులను ఎంచుకోడం మీ ఇష్టం. నొప్పిలేని ప్రసవం విషయంలో చెలరేగిన వివాధంలో మేము ఎటువంటి జోక్యం చేసుకోడంలేదు.శిశుజనన ప్రక్రియ గురించి మేమందించిన సమాచారం ఆధారంగ మీ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. మీ ప్రసూతి విద్య నిపుణులు, మిడ్ వైఫ్ లు, ఫిజిషియన్లతొ చర్చించడం ఉత్తమం. ఐతే కొన్నేళుల్ళుగా సాగిన పరిశోధనలు, వేలమంది మహిళలపై చేసిన అధ్యయనాల ఆధారంగా ఈ వెబ్ సైటును రూపొందించడమైనడని గ్రహించగలరు. ప్రసవం కోసం వచ్చేముందు గర్భిణుల్లో కలిగే అనేక సండేహాలను బట్టి ఇది తయారుచెయడమైనది. తరచుగా చాలామంది గర్భిణులు నొప్పి నివారక పద్ధతుల గురించి మాకు ఫొన్లు చెస్తుంటారు. అవగాహన ఉన్న రోగి ప్రసూతి సమయంలో పూర్తి సహకారం అందించగలుగుతారు. అందువల్ల ప్రసూతికి ముందుగానే నొప్పి నివారక పద్దతులపై అవగాహన కల్పించడంద్వారా అటు రోగికి, ఇటు వైద్యులకూ లాభం ఉఒటుందని మా నమ్మకం. సరైన మత్తుమందు పద్దతి ఎంచుకోవాలంటే ఈ వెబ్ సైటు చదవడం లేదా అనస్తీషియాలజిస్టుతో చర్చించడం రెండే అనువయిన మార్గాలు. సరైన నిర్ణయం తీసుకోగలగడానికి మీకు పూర్తి సమాచారం అందించాలన్నదే మా ఆకాంక్ష. ఈ వెబ్ సైటులోని అంశాలను బ్రౌజ్ చేసెముందు విషయసూచికలో ఉన్న డిస్ క్లెయిమర్ గమనికను చదవవలసిందిగా మా విఙ్ఞప్తి.
If you are interested in translating this educational website in
your language for the benefit of women in your country:
Click Here
|
|
|
This site
is available in the following languages
|